హీరో మహేష్ బాబుకు వచ్చిన పెద్ద అవార్డులు ఇవే

హీరో మహేష్ బాబుకు వచ్చిన పెద్ద అవార్డులు ఇవే

0
92

ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ కి హాలీవుడ్ హీరో అనే చెప్పాలి, సైలెంట్ గా ఉన్నా నటనలో ఆయనకు తిరుగులేదు, సౌత్ ఇండియాలో ఆయనకంటూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు, ఆయన ఓ పిలుపు ఇస్తే లక్షలాది మంది ఫ్యాన్స్ ఆ పని చేస్తారు, ప్రిన్స్ అంటే అమ్మాయిల కలల రాకుమారుడు అనే చెప్పాలి.

ఆయన సినిమాలకు అనేక అవార్డులు వచ్చాయి, బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో నటించారు, కమర్షియల్ సినిమాలకు ప్రిన్స్ అనే రేంజ్ తీసుకువచ్చారు, మరి చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి, మరి ఆయన పొందిన అవార్డులు చూద్దాం.

ఉత్తమ నూతన నటుడు నంది.. రాజకుమారుడు చిత్రానికి 1999
ఉత్తమ నటుడు నంది నిజం చిత్రం 2002
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ఒక్కడు చిత్రం2002
ఉత్తమ నటుడు నంది అతడు చిత్రం 2005
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అతడు చిత్రం 2005
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పోకిరీ చిత్రం 2006
ఉత్తమ నటుడు నంది దూకుడు చిత్రం 2011
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు దూకుడు చిత్రం 2011
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 2013
ఉత్తమ నటుడు నంది శ్రీమంతుడు చిత్రం 2015

ఇంకా మరెన్నో అవార్డులు సంపాదించారు ఆయన.