బ్రేకింగ్ – బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్.. మొత్తం 15 మంది వీరే?

బ్రేకింగ్ - బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్.. మొత్తం 15 మంది వీరే?

0
85

బిగ్ బాస్ తెలుగు 4 ప్రోమో వ‌చ్చేసింది, ఇక వ‌చ్చే నెల నుంచి స్టార్ట్ అవ్వనుంది అని తెలుస్తోంది, అయితే ఈ సీజ‌న్ కి హోస్ట్ నాగార్జున అని తెలుస్తోంది, అయితే తాజాగా ఆయ‌న పేరు వినిపిస్తోంది, ఇక ప‌లువురి కంటెస్టెంట్స్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి మ‌రి ఆ పేర్లు చూద్దాం( ఇంకా ఫైన‌ల్ కాలేదు)

1. పూనమ్ భజ్వా
2. శ్రద్దాదాస్
3. హంసా నందిని
4. సింగర్ సునీత
5. మంగ్లీ (సింగర్)
6. హీరో నందు (గీతా మాధురి భర్త)
7. వైవా హర్ష
8. అఖిల్ సార్దక్
9. యామినీ భాస్కర్
10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
11. అపూర్వ
12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
14. ప్రియ వడ్లమాని
15. సింగర్ నోయల్

వీరిని ఫైన‌ల్ చేశారు అని తెలుస్తోంది, అయితే వీరిని ముందుగానే 14 రోజులు ఓ ప్లేస్ లో ఉంచుతారని ,వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచి క‌రోనా టెస్టులు చేసి అప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వీరేనా ఇంకా స‌భ్యులు ఉన్నారా అనేది చూడాలి.