టీటీడీలో తొలి కనోనా మరణం….

టీటీడీలో తొలి కనోనా మరణం....

0
91

పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలను ప్రాణాంతక కరోనా కమ్మేసింది… 160 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది శ్రీవారి ఆలయ అశ్చకులు కరోనా వైరస్ బారినపడిన వేళ తొలి మరణం నమోదు అయింది… శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడిని కరోనా బలి తీసుకుంది…

వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు… కొద్దికాలంగా కరోనా బారీనపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు…

కరోనా వైరస్ విజృంభిస్తోన్నవేళ శ్రీవారి ఆలయంలో భక్తులకు కల్పిస్తోన్న దర్శనాలపై టీటీడీ అధికారులు ఆలయ అర్చకుల మధ్య విభేదాలు నడుస్తోన్న ప్రస్తుతం సమయంలో మాజీ ప్రధాన అర్చకులు మరణించడం సంచలనం రేపుతోంది..