రోజు పెరుగు తింటే ఎన్ని లాభాలో తెలుసా…

రోజు పెరుగు తింటే ఎన్ని లాభాలో తెలుసా...

0
91

కరోనా టైమ్ లో ఇమ్యూనిటీ పెంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు… ఇమ్యూనిటీ పెంచుకుంటే కరోనా వైరస్ ను జయించవచ్చని అంటున్నారు… ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు, కూరగాయలు కషాయం తాగాలని నిపుణులు చెబుతున్నారు…

కరోనా వైరస్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కుగా ఉన్నవారికి సోకుతుందని అంటున్నారు.. అందుకే ప్రతీ ఒక్కరు రోగనిరోదక శక్తిపెంచుకోవాలని అంటున్నారు… రోజు తినే ఆహారంలో పెరుగును కూడా తీసుకోవాలని అంటున్నారు వైద్యానిపుణులు..

పెరుగు మనిషికి కావాల్సిన మంచి బ్యాక్టీరియాను అందిస్తుందని అంటున్నారు… అలాగే రోగనిరోదక శక్తికి జింగ్ కు కూడా సహయాపడుతుందని అంటున్నారు… జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది… ఎన్ని ఆహర వంటలను తిన్నా చివరకు పెరుగుతో తింటే జీర్ణవ్యవస్థతో పాటు హాయిని కూడా ఇస్తుందని అంటున్నారు వైద్యులు..