చరణ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారు…

చరణ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారు...

0
130

సూపర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే… చిరంజీవి నటిస్తున్న 152 చిత్రానికి రామ్ చరణ్ నిర్మిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు…. ఈ చిత్రంలో చిరుకు కాజల్ హీరోయిన్ గా రెజీనా కసాండ్రా స్పెషల్ సాంగ్ చేస్తోంది…

అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అతిథిపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుందని టాక్.. అయితే మీల్కీ బ్యూటీ నటించేందుకు రెడీగా ఉన్నప్పటికీ డెట్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తుందట…

అందుకే బాలీవుడ్ బ్యాటీ జాన్వీకపూర్ ను చిత్రబృందం సంప్రదించిందట… అతిథి పాత్రకు అతిలోక సుందరి కూతరు జాన్వీ ఒకే చెబుతుందో లేదో చూడాలి… కాగా ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు…