బేకింగ్ సోడా వాడుతున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

బేకింగ్ సోడా వాడుతున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

0
85

మనం ఏదైనా వంటకాలు బజ్జీలు ఇలాంటివి చేసే సమయంలో చాలా సార్లు బేకింగ్ సోడా కలుపుతారు. పుల్లిన వంటలు అలాగే పొంగు వంటలకు ఈ బేకింగ్ సోడా మన ఇంట్లో ఆడవారు కలుపుతారు, అయితే మంచి టేస్ట్ వస్తుంది.. కాని ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది చూద్దాం.

బేకింగ్ సోడా అధికంగా కాకుండా వారానికి రెండు మూడు వంటల్లో వేసుకునేలా తింటే సరిపోతుంది.. నిత్యం బేకింగ్ సోడా వేసిన వంటకాలు తినద్దు అంటున్నారు నిపుణులు, వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి 30 నిమిషాల తర్వాత నీటితో స్నానం చేస్తే శరీరానికి మంచిది అంతేకాదు దుర్వాసన వస్తే శరీరం నుంచి అది కూడా పోతుంది.

పావు గ్లాసు నీటిలో, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలిగిపోతాయి. కొంచెం బేకింగ్ సోడా అలాగే రెండు చెంచాలు నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం మీ పళ్లపై రాస్తే గార మొత్తం పోతుంది… చిగురు సమస్యలు పోతాయి, కేవలం పదిహేను రోజులకి ఓసారి మాత్రమే ఇలా చేయాలి.. నిత్యం చేయకూడదు.