ఎవరికైనా సమస్య వస్తే తండ్రి స్థానంలో ఆ సమస్యను పరిష్కరిస్తారు పోలీసులు… అలాంటి భాధ్యతా యుతమైన వృత్తిలో ఉన్న ఒక కానిస్టేబుల్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు… తన కోరిక తీర్చాలంటూ ఒక మహిళకు ఫోన్ చేసి వేధించేవాడు… ఇక అతని వేధింపులకు తట్టుకోలేక సదరు మహిళ ఒక ప్రజాప్రతినిధి సమక్షంలో ఆ కానిస్టేబుల్ ను చెప్పుతో కొట్టింది… ఈ దారుణం నల్గొండ జిల్లాలో జరిగింది…
స్థానింకగా ఒక గ్రామంలో ఉంటున్న మహిళ తన భర్తతో గొడవపడి పిల్లలకు దూరంగా ఉంటుందో… ఈ క్రమంలో తన సమస్యకు పరిష్కారం చేయాలని పోలీసులను ఆశ్రయించింది… తన సమస్యలను వారికి చెప్పింది… తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కానిస్టేబుల్ చెప్పాడు… ఏదైనా సమస్య వస్తే ఫోప్ చేయాలని అలాగే ఆమె నంబర్ ను కూడా తీసుకున్నారు..
ఆతర్వాత నుంచి ఆమెకు రోజు ఫోన్ చేసేవాడు తన పక్కలోకి రావాలంటూ వేధించేవాడు.. ఈ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవ్వడంతో ఆమె ఒక ప్రజా ప్రతినిధి సమక్షంలో అతను మాట్లాడిన రికార్డ్ ను వినిపించింది… దీంతో అతని బండారం బయటపడంతో ఇక నుంచి అలాంటి తప్పు చేయనని అంగీకరించారుడు దీంతో ఆమె అందరి ముందు కానిస్టేబుల్ ను చెప్పుతో కొట్టింది…