#RRR మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

#RRR మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

0
110

దర్శకుడు రాజమౌళి బాహౌబలి తరువాత తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం #RRR ఈ సినిమా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మెయిన్ రోల్స్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.ఈ సినిమా ని దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా లో చరణ్ కి జోడిగా అలియా భట్ నటిస్తుంది అని చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్జెర్ జోన్స్ నటిస్తుంది అని చెప్పుకొచ్చాడు.ముఖ్యం గా ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక రోల్ చేస్తున్నట్లు రాజమౌళి రివీల్ చేశారు.ఈ ప్రెస్ మీట్ లో దానయ్య మాట్లాడుతూ ఈ సినిమా ని 2020 జులై 30th విడుదల చేస్తాం అని చెప్పారు