బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారు… ఇటీవలే కరోనా బారీన పడ్డ ఆయన కొద్దిరోజులుగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటిక్రితం మృతి చెందారు…
- Advertisement -
గతంలో తెలుగుదేశం పార్టీ హయంలో ఆయన మంత్రిగా పని చేశారు… ఫొటో గ్రాఫర్ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగారు మాణిక్యాలరావు తొలిసారిగా తాడేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు..
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అడుగుపెట్టారు… అలాగే టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.. ఆయన మృతి పట్ల ఏపీ రాజకీయ నేతలు సంతాపాన్ని తెలుపుతున్నారు…