ఈ కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ప్రతీ ఒక్కరు వంటి ఇంటి వైద్యం కూడా చేస్తున్నారు, ముఖ్యంగా ఇంట్లో మిరియాలు జీలకర్ర వాము ఇలా అన్నీ కూడా కూరల్లో వాడుతున్నారు, అంతేకాదు ఇమ్యునిటీ పెంచే ఫుడ్ తింటున్నారు.
పళ్లు తింటున్నారు జింక్ ఫుడ్ కి దూరం అయ్యారు, ఇక ఇలా ప్రతీ ఒక్కరి ఇళ్లు ఓ వైద్య శాలగా మారుస్తున్నారు అనే చెప్పాలి, ఇది మంచిదే, అయితే ఈ కరోనా వైరస్ మన గొంతు దగ్గర తిష్టవేసి ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.
ఈ సమయంలో గుర్తించి లక్షణాలు కనిపిస్తే జలుబు చేసినా వెంటనే ఆవిరి పడితే మంచిది అని చెబుతున్నారు. స్టీమ్ థెరపీ కరోనా చికిత్సలో ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇలా చికిత్స తీసుకునేవారు ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు
రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం ద్వారా మూడు రోజుల్లోనే రికవరీ అయ్యారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్రతి మూడు గంటలకి ఒకసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారు క్యూర్ అయ్యారు.బ్రీత్ క్యాప్సుల్స్, విక్స్, పసుపు వంటివి వేడి నీటిలో వేసి ఆవిరి పడితే చాలా మంచిది.