వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీ అభ్యర్దులను ప్రకటించారు ఓసారి ఆ జాబితా చూద్దాం
అరకు-మాధవి
అమలాపురం-అనురాధ చింతా
అనంతపురం- తలారి రంగయ్య
బాపట్ల-ఎన్.సురేష్
కర్నూలు-సంజీవ్‌కుమార్
హిందూపురం-గోరంట్ల మాధవ్
కడప-అవినాష్‌రెడ్డి
చిత్తూరు-రెడ్డప్ప
రాజంపేట-మిథున్‌రెడ్డి
తిరుపతి దుర్గాప్రసాద్
నంద్యాల బ్రహ్మనందరెడ్డి
నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి
నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు
గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
మచిలీపట్నం బాలసౌరి
విజయవాడ – పీవీపీ
ఏలూరు -కోటగిరిశ్రీధర్
నరసాపురం రఘురామకృష్ణంరాజు
రాజమండ్రి -మార్గాని భరత్
కాకినాడ -వంగాగీత
అనకాపల్లి డాక్టర్ సత్యవతి
విశాఖపట్నం ఎమ్ వీవీ సత్యనారాయణ
విజయనగరం చంద్రశేఖర్
శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్