తండ్రి ఎవ‌రో అడిగినందుకు ఆ కుతురిపై త‌ల్లి దారుణం

తండ్రి ఎవ‌రో అడిగినందుకు ఆ కుతురిపై త‌ల్లి దారుణం

0
147

ఓ తల్లి అత్యంత దారుణ‌మైన ప‌ని చేసింది, త‌న బిడ్డ త‌న తండ్రి ఎవ‌రు చెప్పు అని ప్ర‌శ్నించినందుకు ఆమె తండ్రి గురించి చెప్ప‌కుండా కుమార్తెని హింసించింది.. అంతేకాదు ఇప్పుడు చెప్ప‌ను అని ప్రియుడి మోజులో ప‌డి క‌న్న కూతురిపై దారుణం చేసింది.

అట్లకాడను వేడి చేసి వాతలు పెట్టింది ఈ క‌సాయి త‌ల్లి, భ‌ర్త ఇక లేడు ప్రియుడే త‌న భ‌ర్త‌గా ఆమె ఉంటోంది, ఈ స‌మ‌యంలో కుమార్తె త‌ల్లిని ప్ర‌శ్నించింది, ఆమెకు మొద‌టి భ‌ర్త‌తో పుట్టిన కూతురిపై కోపం చూపించేది, ఆమెని చిత్ర‌హింస‌లు పెట్టింది.

అమ్మా.. మా నాన్న ఎవరు..అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో..చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. చివ‌ర‌కు తండ్రి ఎవ‌రో చెప్ప‌లేదు, దీంతో స్ధానికుల‌కు ఈ విష‌యం తెలిసి పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు, ఆమెని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు, ఆ త‌ల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు.