టాలీవుడ్ లో అందరికి తెలిసిన డీవోపీ కె. కె. సెంథిల్ కుమార్. ఎన్నో సినిమాలను అద్బుతంగా తన కెమెరాతో తెరకెక్కించారు, ఇక తెలుగులో ఆయన చాలా సినిమాలు చేశారు,ఎక్కువగా దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన సై నుంచి బాహుబలి వరకూ అన్నీ చిత్రాలకు ఆయన డీవోపీగా చేశారు.
- Advertisement -
ఆయన కెమెరా పనితనం అంత బాగుంటుంది..సెంథిల్ కుమార్ కు ఛాయాగ్రాహకుడిగా SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది, మరి ఆయన చేసిన టాప్ సినిమాలు చూద్దాం.
ఐతే
సై
ఛత్రపతి
అశోక్
యమదొంగ
త్రీ
అరుంధతి
మగధీర
తకిట తకిట
గోల్కొండ హైస్కూల్
ఈగ
రఫ్
బాహుబలిద బిగినింగ్
బాహుబలి ద కంక్లూజన్
మామాంకం మలయాళం
కర్ణన్ మలయాళం