చైనా వ్యాక్సిన్ ధర తెలిస్తే మతిపోతుంది – రష్యా అమెరికా భారత్ షాక్

-

ప్రపంచంలో ఈ కరోనాకి తొలి వ్యాక్సిన్ రష్యా తీసుకువచ్చింది, ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది, ఈ సమయంలో రష్యా తర్వాత చైనా కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది, అంతేకాదు ఈ వ్యాక్సిన్ కి సంబంధించి పేటెంట్ కు కూడా అప్లై చేసింది.

- Advertisement -

చైనాలోని సినో ఫార్మా కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ ముగించి ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.. అయితే ఈ సమయంలో ఓ వార్త అందర్ని ఆశ్చర్యపరిచింది, రష్యా వ్యాక్సిన్ ధర ఎంతో ఇంకా తెలియదు, అక్కడ ముందు ఆ దేశంలో వారికి ఇస్తున్నారు.

కాని చైనాలో మాతం వ్యాక్సిన్ ధర దారుణంగా ఉంది అంటున్నారు నిపుణులు.
రెండు డోసులు 144 డాలర్లులోపే ఉంటుందని ప్రకటించింది చైనా. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 10,791..ఇది చాలా ఖరీదైన డోసు అని అంటున్నారు , ఇక చైనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అలాగే విద్యార్దులు కరోనాకి ఎఫెక్ట్ అయిన వారికి ఇవి ముందు ఇవ్వనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...