మొన్నే మనం చెప్పుకున్నాం అనకొండలు మనుషులని మింగేసే అంత సీన్ ఉండదు అని.. చిన్న జంతువులని వదలవు అని.. తాజాగా అదే జరిగింది, ఓ మొసలిక అనకొండకు మధ్య వార్ జరిగింది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
అనకొండ, మొసలి ఫైటింగ్ను చూసి జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టగా, వైరల్ అయ్యింది. అయితే ఈ సరీ సృపాల ఫైట్ ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా బ్రెజిల్లోని మనౌస్ పొంటా నెగ్రా పరిసర ప్రాంతాల్లో జరిగింది.
మొసలిని అనకొండ మింగేయడానికి ప్రయత్నించింది. దాన్ని పూర్తిగా చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసింది, ఈ సమయంలో మొసలి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది..స్థానికులు అనకొండకు తాడుకట్టి లాగారు, ఆ రెండు వేరయ్యాయి. ఇక తర్వాత మొసలి వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయింది, అయితే ఈ అనకొండ 7 అడుగులు పొడవు ఉంది అని తెలుస్తోంది.
మరి మీరు ఆ వీడియో చూడండి
ఇదిగో ఆ వీడియో లింక్..
Ê CAROÇO! ?
Uma sucuri foi flagrada tentando engolir um jacaré na área de um condomínio na Ponta Negra. ?? pic.twitter.com/d3JlCQm3Ey
— Manaus POP A 911?️? (@manaus_pop) August 17, 2020