టాలీవుడ్ లో తారక్ ని , ఎన్.టి.ఆర్. జూనియర్ ఎన్టీఆర్ గా పిలుస్తారు. నటనలో ఆయనకు తిరుగులేదు, టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో తారక్ కూడా ఒకరు, ఇక తారక్ డ్యాన్స్ చేశాడు అంటే తిరుగు ఉండదు, మంచి డ్యాన్సర్ మంచి యాక్టర్, అయితే వచ్చిన ప్రతీ కథపై ఎంతో ఆలోచించి సినిమాలు చేస్తాడు తారక్.
ఇక మే 20, 1983 న జన్మించాడు తారక్ . తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. చిన్నవయసు నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు.. తరువాత బాల రామాయణము సినిమాలో రాముడిగా నటించాడు.
మరి తారక్ నటించిన సినిమాలు చూద్దాం
ఆర్.ఆర్.ఆర్ సినిమా
అరవింద సమేత వీర రాఘవ
జై లవకుశ
జనతా గ్యారేజ్
నాన్నకు ప్రేమతో
టెంపర్
రభస
రామయ్యా వస్తావయ్యా
బాద్‍షా
దమ్ము
ఊసరవెల్లి
శక్తి
బృందావనం
అదుర్స్
కంత్రి
యమదొంగ
రాఖీ
అశోక్
నరసింహుడు
నా అల్లుడు
సాంబ
ఆంధ్రావాలా
సింహాద్రి
నాగ
అల్లరి రాముడు
ఆది
సుబ్బు
స్టూడెంట్ నెం.1
నిన్ను చూడాలని
బాల రామాయణము
బ్రహ్మర్షి విశ్వామిత్ర