మనం ఎక్కడకు వెళ్లినా ఏ కంట్రీకి వెళ్లినా దోశ మాత్రం స్పెషల్ గా ఉంటుంది, ఇండియన్స్ అయితే ఎక్కడకు వెళ్లినా దోశ తింటారు, అయితే వింతగా విచిత్రంగా అనేక రకాలు కలిపి దోశలు వేసేవారు ఉంటారు.
ఆనియన్ దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ, పెరుగుదోశ, పొటాటో దోశ, చికెన్ దోశ, ఎగ్ దోశ, వెజ్ దోశ, బటర్ దోశ, సాస్ దోశ ఇలా అనేక రకాల దోశలు మనం తింటాం, అయితే ఇక్కడ ఓ వ్యక్తి చాలా వెరైటీగా ఓ దోశ ట్రై చేశాడు, ఇది సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదో చేద్దాం అనుకుని ఇలా చేసి ఉంటావు, ఇది దోశకాదు బాబు ఇలా చేయకు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..తమిళనాడులో ఓ వ్యక్తి స్వయంగా దోశ వేసి తినాలని అనుకున్నాడు.
పెనంపై దోశ వేశాడు. ఆ దోశలో టమాట, క్యాప్సికమ్, కెచప్, సాస్‌తో పాటు మసాలాలు, వెన్న అన్నీ వేశాడు. అది దోశలా లేదు బిగ్ ఆమ్లెట్ లా ఉంది అంటున్నారు అందరూ.. ఈ దోశకు రెడ్ సాస్ పాస్తా దోశ అనే పేరు పెట్టాడు.
మరి ఆ దోశ వీడియో మీరు చూడండి
Tamil Friend jab iss type ka dosa Dekhta bahut Gaaliya deta hai ?? pic.twitter.com/CVNPEHutTz
— RDX ?? (@India_Maharaj) August 22, 2020