వర్మ మర్డర్ మూవీకి బోర్డర్ గీసిన మహిళ

-

రెండేళ్ల క్రితం జరిగిన ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికి తెలిసిందే.. అయితే ఈ కరోనా సమయంలో ఈ సంఘటన మీద సినిమా తీస్తున్న రాంగోపాల్ వర్మ ఈ హత్య కేసును అధారంగా చేసుకొని ఓ మూవీని తీశారు దీనికి మర్డర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన వర్మ దీని రిలీజ్ సన్నాహాల్లో బిజీ గా ఉండగా … ప్రణయ్ భార్య ఈ చిత్రం పై కోర్టులో పిటిషన్ వేసింది అమృత… వేసిన ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్ట్ ఈ కేసు ను పరిగణలోకి తీసుకొంది…

- Advertisement -

తమ పేర్లు వాడుకుంటూ వర్మ తీసే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆమె కోర్టుని కోరింది ఈ కారణంగా కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం… ఈ లాక్ డౌన్ లో వర్మ ఏ సినిమా కి ఇలా బ్రేక్ పడలేదు ..

naked థ్రిల్లర్ లాంటి చిత్రాల్ని తన సొంత వెబ్ సైట్ లో రిలీజ్ చేసిన వర్మ ఈ సినిమా ను అలాగే రిలీజ్ చేస్తారంటున్నారు అయన సన్నిహితులు..అయితే కోర్ట్ వరకు ఇష్యూ వెళ్లడంతో సినిమా రావటం డౌటే అంటున్నారు కొందరు నెటిజెన్లు. మరి వర్మ ఈ విషయం పై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...