కల్తీ ప్రపంచం…. కల్తీ ప్రపంచం … చివరకు వాటిని కూడా కల్తీచేసి అమ్మేస్తున్నారుగా

-

ప్రపంచం లో కష్టాల్లేని మనుషులు లేనట్టే.. కల్తీలేని చోటు కూడా ఉండదనుకుంటా మనం తినే తిండి నుంచి మొదలైన కల్తీ మన చేతులకి తొడుక్కునే గ్లౌజుల దాకా విస్తరించింది.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం . ముంబై లోని ఓ హాస్పిటల్ లోని స్టాఫ్ వాడే బ్లౌజులు అక్కడి నుండి డంపింగ్ యార్డుకి వెళతాయి..

- Advertisement -

అక్కడి వరకు పరిస్థితి బాగానే ఉంది… ఆ తర్వాత ఆ గ్లౌజుల్నిక్లిన్ చేసి మల్లి మార్కెట్ లోకి సప్ప్లై చేస్తున్నారు . ఇప్పడు ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముంబయి క్రైం బ్రాంచ్ రంగం లోకి దిగింది… ఈ మధ్య కాలంలో మొదలైన ఈ మాఫియా అతి తక్కువ కాలం లోనే భారీగా విస్తరించింది…

మనుషులకి రక్షణ నిచ్చే వస్తువుల్లో కూడా కల్తీ ఉంటే ఇక సామాన్య మానవును జీవితం ఎంత దుర్బరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు… ఇక ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ సస్పెన్స్ ని ఎప్పుడు చేదిస్తుందో చూడాలి మరి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...