అందాల తార రాశి, టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది, అనేక హిట్ సినిమాలు ఆమెకు అందాయి, అయితే బాలనటిగా ఆమె సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నారు.
ముందు నుంచి సినిమా పరిశ్రమతో వీరికి అనుబంధం ఉంది.. రాశి తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారారు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. ఆమె పదో తరగతి వరకూ చదివారు, తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు, తర్వాత ఆమె ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేశారు.
మరి రాశి నటించిన తెలుగు టాప్ చిత్రాలు చూద్దాం
అమ్మో ఒకటోతారీఖు
చెప్పాలని ఉంది
శ్రీరామచంద్రులు
దేవుళ్లు
గిల్లికజ్జాలు
గోకులంలో సీత
మా ఆయన పోలీస్
మా ఆవిడమీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది
మనసిచ్చి చూడు
మనసుపడ్డాను కానీ
మంచి మొగుడు
పండగ
పెళ్లిపందిరి
పోలీస్ మొగుడు
పోలీస్ సిస్టర్స్
ప్రేయసి రావే
సందడే సందడి
స్నేహితులు
శ్రీరామచంద్రులు
శుభాకాంక్షలు
సుప్రభాతం
స్వప్నలోకం
త్రినేత్రం