బుల్లితెరలో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో… ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకు సంబంధించిన టీజర్ విడుదల అయింది… ఈ షోకు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు…
- Advertisement -
బిగ్ బాస్ ప్రోమో కోసం సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం పన్వెల్ నుంచి ముబైం వెళ్లినట్లు సమాచారం… కాగా ముంబైలో భారీ వర్షాలు కారణంగా సల్మాన్ ఖాన్ షూటింగ్ పాల్గొనలేకపోతున్నారని ఈ కారణంగా బిగ్ బాస్ షూటింగ్ ఆలస్యమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
ఈ షోను సెప్టెంబర్ లో కాకుండా అక్టోబర్ లో ప్రసారం కావచ్చని వార్తలు వస్తున్నాయి… భారీ వర్షాల కారణంగా బిగ్ బాస్ హౌస్ లో పనులు నిలిచిపోయాయని వార్తలు వస్తున్నాయి…