భూమి మీద నివసించే ప్రతీ ఒక్కరికి ప్రతీ రోజు ఒక అద్బుతంగా భావిస్తారు… ఈరోజు ఆగస్టు 26 ఈరోజు పుట్టిన వారు… వారి జీవితంలో సాధించిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందా…
- Advertisement -
1451 ఆమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టిఫర్ కొలంబస్ జననం… మరణం 1506
1873 తెర మీద బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ఫోన్ పిల్మ్ ప్రక్రియను కనుగొన్న లీ డి ఫారెస్ట్ జననం… మరణం 1961…
1906 పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు అల్బర్ట్ బ్రూస్ సాబిన్ జననం మరణం 1993… అలాగే 1910 రోమన్ కేథలిక్ సన్యాసిని మానవతావాది కరుణామయి మధర్ తెరిస్సా జననం… మరణం 1997… సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం… 1956 నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళా మరియూ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాందీ జననం ఈరోజే…