ఆ నిర్మాతకు 2 కోట్లు వెనక్కి ఇచ్చేసిన గోపిచంద్

-

ఒక్కోసారి సినిమా స్టార్ట్ అవుతుంది, షూటింగ్ జరుగుతుంది , కాని అదే సినిమా మధ్యలో ఆగిపోవచ్చు, ఒక్కోసారి సినిమా పూర్తి చేసి విడుదల ఆగిపోవచ్చు ఇలా సినిమాలు ఆగిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కొబ్బరికాయ కొట్టినప్రతీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవ్వాలి అని లేదు కదా.

- Advertisement -

ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సినిమా కూడా ఒకటి ఆగిపోయినట్టు తెలుస్తోంది.అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు కాని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది, ఈ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ ని కూడా ఆయన తిరిగి ఇచ్చేశారట.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేస్తున్నారు గోపీచంద్.. ఇక నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి ఆయన గతంలో అంగీకరించారు.. తమిళ దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం ఈ సినిమాని తెరకెక్కిస్తారు అని తెలిపారు..కాని ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది.
నిర్మాత నుంచి అడ్వాన్సుగా తాను తీసుకున్న రెండు కోట్లను గోపీచంద్ తిరిగి ఇచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...