కరోనా ఈ చీర జోలికి రాలేదు ..మధ్యప్రదేశ్ కొత్త ఆలోచన

కరోనా ఈ చీర జోలికి రాలేదు ..మధ్యప్రదేశ్ కొత్త ఆలోచన

0
89

కొన్ని సార్లు ఏదైనా విషయం వింటే చాల వింతగా అనిపిస్తుంది ..అలాంటి సంఘటనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది ..కరోనా కట్టడి విషయం లో సామాన్య ప్రజలు కూడా నూతన పద్దతులను ఆవిష్కరిస్తున్నారు ..వీటిలో భాగంగా మధ్యప్రదేశ్ లోని చేనేత కళాకారులూ ఓ కొత్త చీరను తెరపైకి తెచ్చారు .

అయితే ఈ చీర కరోనని ఎలా నియంత్రిస్తుందన్న అనుమానం అందరికి వస్తుంది .దీనికి సమాధానంగా వాళ్ళు చెప్పిన మాటలు అందర్నీ ఆశర్య పరిచాయి . అయితే కొన్ని ఆయుర్వేద మూలికలతో ఎకుడైన ఔషదాలని వారు ఈ చీర తయారీలో వాడామని వాళ్ళు చెప్తున్నారు .

దీని ద్వారా ఇమ్మ్యూనిటి శరీరానికి అందుతుందని వాళ్ళు చెబుతున్నారు. అయితే త్వరలోనే ఈ చీరలు మార్కెట్లోకి వస్తాయని సమాచారం . మహిల లూ మహమ్మారిని తరిమికొట్టడానికి సిద్ధం కండి మరి …