కరోనా వైరప్ ఇప్పుడు భాగస్వాముల మధ్య చిచ్చుపెడుతుందా అంటే అవుననే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే…కరోనా భారీన పడి, వ్యాధి నయం కావడంతో భార్యను కాపురానికి రావాలని కోరాడు భర్త… అయితే ఆమె కాపురానికి రాలేదు…
దీంతో భర్త మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు … ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది…విజయరాముడు అనే వ్యక్తి ఇటీవలే కోవిడ్ భారీన పడ్డాడు… ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు…
తన భార్యకు ఫోన్ చేసిని కాపురానికి రావాలని చెప్పాడు.. అయితే భార్య రానని చెప్పడంతో ఆయన ఆత్మహత్యయత్నం చేశాడు… ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ఆయన..