వంటింట్లో దొరకే వస్తువుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది… వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మనకు తెలుసు.. అయితే ఇప్పుడు లవంగాల గురించి తెలుసుకుందాం… వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం…
కరోనా టైంలో కావాల్సింది.. రోగనిరోదక శక్తి… రోగనిరోదక శక్తిని పెంచేందుకు లంవగాలు ఎంతగానో ఉపయోగపడతాయట… అలాగే చర్మసమస్యలతో బాధపడే వారికి లవంగాలు ఉపశమనాన్ని ఇస్తాయట… లవంగాల నుంచి నూనేను తీస్తారు నూనే తీయని లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది..
తెల్ల రక్తకణాలు పెంపొందించే సత్తా లవంగాలకు ఉంది… నోటి నుంచి చెడు వాసన వస్తే రెండు లవంగాలు వేసుకుంటే చాలు… తీన్న తర్వాత సరిగ్గా జీర్ణం కాకపోతే రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే సరిపోతుంది..అలా అని లవంగాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు రోజుకు కేవలం ఐదు తీసుకోవాలి… కఫం పిత్త రోగాలతో బాధపడేవారు ప్రతీ రోజు లవంగాలు సేవిస్తే మంచింది…