ల‌వ‌ర్ కు పంపాల్సిన సీక్రెట్ ఫోటోలు వేరే వారికి పంపింది చివ‌ర‌కు ఏమైందంటే

ల‌వ‌ర్ కు పంపాల్సిన సీక్రెట్ ఫోటోలు వేరే వారికి పంపింది చివ‌ర‌కు ఏమైందంటే

0
96

ఆమె పేరు రియా ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంది.. ఈ లాక్ డౌన్ వేళ ప్రియుడ్ని ఆమె క‌ల‌వ లేదు, దీంతో ఇద్ద‌రూ ఎంతో బాధ‌ప‌డ్డారు, అయితే వీరిద్ద‌రూ అప్ప‌టికే శారీర‌కంగా కూడా ద‌గ్గ‌ర అయ్యారు.. మ‌ళ్లీ క‌ల‌వాలి అని భావించినా వేరే ప్రాంతాల్లో ఉండ‌టంతో కుద‌ర‌లేదు.

అయితే ఆమె ప‌ర్స‌న‌ల్ ఫోటోలు తీసుకుని అత‌నికి పంపింది, అయితే మ‌రికొన్ని పంపే స‌మ‌యంలో అది రాంగ్ సెండ్ అయ్యాయి, త‌న క్లాస్ మేట్ కు వెళ్లాయి, వెంట‌నే అత‌ను ఓపెన్ చేసి చూశాడు, అయితే అత‌ను డిలీట్ చేస్తాను అని చెప్పి చేయ‌లేదు.

కొన్ని రోజులు త‌ర్వాత ప్రియుడికి ఈ మాట చెప్పాలా వ‌ద్దా అని ఆలోచించింది, కాని ఆమె క్లాస్ మేట్ ఆ పిక్స్ డిలీట్ చేయాలి అంటే, నా కోరిక తీర్చు న్నాడు, దీంతో ఈ విష‌యం ప్రియుడికి చెప్పి అత‌నిపై కేసు పెట్టింది, ఇప్పుడు ఆ క్లాస్ మేట్ త‌న సొంత ఇంటికి వెళ్లాడు అక్క‌డ స్టేష‌న్ పోలీ‌సుల ద్వారా అత‌నిని అదుపులోకి తీసుకున్నారు, ఫోటోలు వీడియోలు పంపే స‌మ‌యంలో బీ కేర్ పుల్ అంటున్నారు పోలీసులు.