తెలుగులో విలన్లుగా నటించిన మన టాప్ హీరోయిన్లు

తెలుగులో విలన్లుగా నటించిన మన టాప్ హీరోయిన్లు

0
84

అందం అభినయంతో కనిపించే హీరోయిన్లు ఒక్కోసారి విలన్ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది, అందం అభినయంతో ఉండే భామలు ఒక్కసారిగా సీరియస్ లేడి విలన్ పాత్రలు చేస్తే కొందరు అభిమానులు షాక్ అవుతారు, కాని అన్నీ పాత్రల సమ్మేళనం సినిమా.. పాత్ర డిమాండ్ చేస్తే అలా నటించాల్సిందే.

అలా లేడి విలన్ గా నటించిన మన టాప్ హీరోయిన్స్ ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు, మరి ఆ హీరోయిన్లు ఎవరు? ఏ సినిమాలు చేశారు అనేది చూద్దాం. ఈనెగిటీవ్ రోల్స్ వల్ల కూడా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.

రమ్యకృష్ణ – నరసింహ సినిమాలో రజనీకాంత్ తో నీలాంబరిగా నటించారు
శ్రేయారెడ్డి- పొగరు సినిమాలో శ్రేయరెడ్డి నటించారు
పాయల్ రాజ్ పుత్-Rx100
రాశి నిజం చిత్రంలో విలన్ రోల్ చేశారు
త్రిష-ధర్మయోగి సినిమాలో నెగిటీవ్ రోల్ చేశారు
నికిత- డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నెగిటీవ్ రోల్ చేసింది
నా మనసిస్తా రా ఈ సినిమాలో సౌందర్య నెగిటీవ్ రోల్ చేశారు
రీమాసేన్–యుగానికొక్కడు, వల్లభ సినిమాల్లో నెగటివ్ రోల్ చేశారు
గూఢచారి 117 సినిమాలో నెగటివ్ రోల్ లో నటి భానుప్రియ నటించారు
సమంతా- టెన్ సినిమాలో నటించారు నెగిటీవ్ రోల్ లో