ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు… వైసీపీ సర్కార్ కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతోందని ఆమన ఆరోపించారు…తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మట్లాడారు…
- Advertisement -
ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు తర్వాత లిస్ట్ లో ఉమా ఉన్నారని అనుచరులే చర్చించుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది… దీనిపై ఆయన స్పందిస్తూ తాను అన్ని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు….
తాను చేసిన అభివృద్ది కార్యక్రమాలే ప్రజలు గెలిపించారని తెలిపారు… టీడీపీ హయాంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామని తెలిపారు… అలాగే మంత్రి కొడాలి నానిపై కూడ ఫైర్ అయ్యారు… 2024లో టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు…
—