భర్త ప్లేస్ లో ప్రియుడు ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన భార్య

భర్త ప్లేస్ లో ప్రియుడు ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన భార్య

0
122

కొంత మంది భార్యలు చాలా దారుణంగా ఉంటున్నారు, భర్త ఉండగానే పరాయి వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంటున్నారు అడ్డు వస్తే ఏకంగా కడతేరుస్తున్నారు, అయితే ఇక్కడ లాక్ డౌన్ ముందు ఈమె తనప్రియుడితో ఆస్ట్రేలియా వెళ్లింది, ఇప్పుడు వందేభారత్ మిషన్ లో భాగంగా మళ్లీ తిరిగి వచ్చింది.

అయితే భర్త పాస్ పోర్ట్ తో ప్రియుడి పేరు మీద మార్చి దానితో ఆమె ఆస్ట్రేలియా తీసుకువెళ్లింది ప్రియుడ్ని.. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో ఈ ఘటన వెలుగుచూసింది
ముంబైలో ఉద్యోగం చేస్తూ.. సొంత ఊర్లోని ఫాంహౌస్ చూసుకుంటోన్న భార్య దగ్గరకు భర్త అప్పుడప్పుడూ వస్తూ ఉండేవాడు.

ఇక ఆమె కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, అక్కడ చదువుకుంటున్నాడు, ఈ సమయంలో ప్రియుడ్ని తీసుకుని ఆమె అక్కడకు వెళ్లింది, భర్త పాస్ పోర్ట్ ని తీసుకునిప్రియుడితో జనవరి 6న ఆస్ట్రేలియా వెళ్లింది.. మార్చిలో రావాలి కాని కరోనాతో అక్కడే ఉండిపోయారు, తాజాగా ఈనెల 24న భారత్ వచ్చారు.

స్వగ్రామానికి వచ్చిన భర్తకు భార్య ప్రియుడు తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినట్టు తెలిసింది. తన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన భార్య ప్రియుడు పాస్ పోర్టు పొందాడేమోనన్న సందేహంతో
అతను పాస్ పోర్ట్ అప్లై చేశాడు, ఆల్రెడీ మీ పేరు మీద పాస్ పోర్టు ఉంది అని అధికారులు చెప్పారు,దీంతో షాకైన అతను వారిపై ఫిర్యాదు చేశాడు.