స్టార్ హీరోకు కరోనా….

స్టార్ హీరోకు కరోనా....

0
80

కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది… ముఖ్యంగా రాజకీయ నాయకులను చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్లు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స తీసుకుని కోలుకున్నారు…

తాజాగా మరో స్టార్ హీరో కరోనా బారనపడ్డారు… హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ కు కరోనా సోకింది… ఇటీవలే వైద్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

రాబర్ట్ ది బ్యాట్ మెట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు… ఈ చిత్రానికి సంబంధించి యూకేలో షూటింగ్ చేస్తున్నారు… రాబర్ట్ కు కరోనా టెస్టు చేయగా ఆయనకు పాజిటివ్ అని తేలింది…దీంతో షూటింగ్ నిలిచిపోవడమే కాకుండా చిత్ర బృందం మొత్తంహోం క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది…