జూనియర్ ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన సినిమాలు తెలుసా ఇవే ?

జూనియర్ ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన సినిమాలు తెలుసా ఇవే ?

0
97

ఒక్కోసారి కధ నచ్చినా ఈ కథ మనకు సెట్ అవుతుందా, అనే అనుమానంతో కొందరు హీరోలు కథలు రిజక్ట్ చేస్తారు, ఒక్కోసారి వెంటనే చేయాలి అని కండిషన్ తో డేట్స్ కుదరక సినిమాలు వదులుకున్నవి కూడా ఉంటాయి, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా స్టోరీ విన్న హీరో ఫైనల్ గా సెట్స్ పైకి సినిమా వెళ్లే వరకూ అది పట్టాలెక్కుతుందో లేదో తెలియని పరిస్దితి.

ఇది ఇక్కడే కాదు ఎక్కడ అయినా ఇలాగే ఉంటుంది, పరిస్దితుల ప్రభావం అనే చెప్పాలి, అయితే ఆ సినిమా హిట్ అవుద్దా అని వదులుకోవడం,డేట్స్ కుదరక వదులుకోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది, మరి ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పలు సినిమాలు రిజక్ట్ చేశారు, మరి ఆ చిత్రాలు చూద్దాం.

1..దిల్
2.అతనొక్కడే
3. ఆర్య
4.భద్ర
5.కృష్ణ
6.కిక్
7. శ్రీమంతుడు
8.ఊపిరి
9. రాజా .ది. గ్రేట్