మన తెలుగు సినిమాల్లో టాప్ కమెడియన్స్ వీరే

మన తెలుగు సినిమాల్లో టాప్ కమెడియన్స్ వీరే

0
90

మన దేశీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది కమెడియన్లు ఉన్న చిత్ర పరిశ్రమ మన తెలుగు చిత్ర పరిశ్రమ…నవ్వించడం అంటే ఓ కళ…సినిమా అంటేనే నవరసాలు, నవరసాలలో కామిడి పండించండం మాములు విషయం కాదు , ఇలా మన టాలీవుడ్ లో ఎందరో కమెడియన్లు ఉన్నారు.

సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా కూడా పలు సార్లు ఆ కామెడీ నిలిచింది అని చెప్పాలి, మన తెలుగులో చాలా మంది కమెడియన్లు ఉన్నారు, కొన్ని వందల చిత్రాల్లో నటించారు, రేలంగి నుంచి రాజబాబు, అలీ బ్రహ్మానందం కోట ఇలా ఎందరో ఉన్నారు మరి మన టాలీవుడ్ కమెడియన్లు ఎవరో చూద్దాం.

1. బ్రహ్మనందం
2. కోట శ్రీనివాసరావు
3. అలీ
4.పృధ్వీ
5. సునీల్
6.వేణుమాధవ్
7.ఎమ్ ఎస్ నారాయణ
8. రఘుబాబు
9.బాబు మోహన్
10. జయప్రకాష్ రెడ్డి
11. వెన్నెల కిషోర్
12.కృష్ణ భగవాన్