టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం గుంటూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే… ఆయన మృతిపట్ల ప్రకాశ్ రాజ్ స్పందించారు…
- Advertisement -
సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు… నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు ఆయన అని తెలిపారు… ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. Thank you for entertaining us CHIEF ???? RIP