గాడిదపాలు లీటర్ ఎంతో షాక్ అవుతారు… దాదాపు బంగారు వర్ణంలో ఉండే ఈ పాలు ధర వేలల్లోనే….

గాడిదపాలు లీటర్ ఎంతో షాక్ అవుతారు... దాదాపు బంగారు వర్ణంలో ఉండే ఈ పాలు ధర వేలల్లోనే....

0
84

పాలు సంపూర్ణ ఆహారం రోజు తాగితే ఆరోగ్యానికి మంచిది…. పెద్దలు పిల్లలు దేశంలో రోజూ తాగేస్తుంటారు… భారత్ లో ఆవు గేదె పాలను మాత్రమే తాగుతారు… అందుకే వీటికి మాత్రమే డెయిరీలుంటాయి… అర లీటర్ 25 వరకు మార్కెట్ ట్లో దొరుకుతుంటాయి…

ఇటీవలే దేశంలో తొలిసారి గాడిద పాలు డైరీ ఏర్పాటు అవుతోంది… నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ త్వరలో హర్యానాలోనే హిస్సార్ లో గాడిద పాల డెయిరీ ప్రారంభించనుంది… హాలారీ జాతి గాడిద నుంచి సేకరించి పాలతోపాటు ఈ డెయిరీ ఏర్పాటు చేస్తారు…

ఇందుకోసం పదివేల హీలారీ జాతీ గాడిదలను తెప్పించింది… ఈ గాడి పాల లీటర్ అక్ష రాల 6వేలు పలుకుతోందట… దాదాపు బంగారు వర్ణంతో ఉండే హాలరీ జాతి గాడిద పాలలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో అత్యధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ పాలు రోగ నిరోదక శక్తిని పెంచుతుందని అంటున్నారు…