ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య….

ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య....

0
89

తెలంగాణలో దారుణం జరిగింది.. ఇద్దరు ప్రేమికులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో యువతీ యువకుడు జాబ్ చేస్తున్నారు…

ఈక్రమంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు… రోజు లాగానే ఇంటినుంచి వెళ్లిన అశ్వినీ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పోలీసులు రెండు రోజుల క్రితం మీస్సింగ్ కేసుకింద నమోదు చేసుకున్నారు.. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి బైక్ పై వచ్చి తన తల్లితో చివరిగా వీడియో కాల్ మాట్లాడింది…

ఆ తర్వాత సాగర్ కు వచ్చి కాసేపు సరదాగా గడిపి దాని తర్వాత పాలెం గ్రామ శివరుకు చేరుకుని రాత్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు…. మరుసటి రోజు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… కాగా యువకుడికి ఇంతకు ముందే వివాహం అయినట్లు పోలీసులు గుర్తించారు..