మోహన్ బాబుకు ఊహించని షాక్

మోహన్ బాబుకు ఊహించని షాక్

0
137

వైసీపీపీలో చేరిన మోహన్ బాబు అదే ఆతృతతో వెంటనే బాబు పై విమర్శల వర్షం కురిపించారు… దీంతో తెలుగుదేశం నేతలు నాయకులు బాబు అభిమానులు కూడా మోహన్ బాబు నిజస్వరూపం ఇదే అంటూ పలు విమర్శలు చేస్తున్నారు.. సినిమాలు ప్లస్ రాజకీయాల్లో మోహన్ బాబు ఎలాంటి వారో అంటూ టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు ..టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. ఎక్కడైనా తప్పుడు పనిచేసేవాళ్లని నువ్వు మనిషివా, మోహన్బాబువా?’ అంటారని, అలా ఎందుకు అంటారో? ఆ సామెత ఎందుకు పుట్టిందో మోహన్బాబు గుర్తెరగాలి అని హితవు పలికారు. ఈమె మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు గురించి లక్ష్మీ పార్వతి బాగా చెబుతారు అని విమర్శించారు ఆమె.

25 ఏళ్ల కిందట నిమ్స్లో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుళ్లతో తరిమికొట్టిన విషయాన్ని మోహన్బాబు మరిచిపోయారా? గతాన్ని మీరు చేసిన తప్పులని ఎలా మర్చిపోతారు అని విమర్శించారు. ఎయిర్ హోస్టెస్ తో ఎలా ప్రవర్తించారో మీరు మర్చిపోయారా ఆ చరిత్ర మీది సీనియర్ నటి జయంతి చేతిలో చెప్పు దెబ్బలు ఎవరు తిన్నారు ..సాక్షి శివానంద్పై దాడి చేసిన ఘనత మోహన్బాబుది. కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ టీవీ చానల్లో చూపితే, రివాల్వర్తో వెళ్లి మీడియా సిబ్బందిని బెదిరించలేదా? మీరు బాబుపై విమర్శలు చేసే ముందు మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలి అని ఆమె విమర్శించారు…. ఇక మరో పక్క ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా మేజర్ చంద్రకాంత్ సినిమాకి ఎన్టీఆర్ కు పారితోషికం ఇవ్వలేదు అని, ఆయనని ఊసరవెళ్లితో పోల్చారు.. మొత్తం ఇప్పుడు మోహన్ బాబు పై ఇలా విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో డైలమాలో ఉంది మంచు ఫ్యామిలీ.