చిక్కుల్లో లేడీ వైసీసీ ఎమ్మెల్యే…

చిక్కుల్లో లేడీ వైసీసీ ఎమ్మెల్యే...

0
100

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కున్నారు.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. గతంలో ఉండవల్లి శ్రీదేవి తనకు డబ్బులు కావాలని చెప్పి తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త దగ్గర డబ్బులు తీసుకుంది…

అప్పుడు శ్రీదేవి 1.40 కోట్లు తీసుకుంది… ఆడబ్బులు మొత్తం ఇవ్వమని అడిగేతే ఇప్పటివరకు ఇచ్చింది 60 లక్షలని ఇక మిగితా 80 లక్షలు ఇవ్వాల్సి ఉందని తెలిపాడు… మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేది లేదని బెధిరిస్తోందని ఆయన వాపోయాడు..

తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని లేదంటే రాజధాని ప్రాంతంలో జరిగి తొలి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని అన్నాడు… ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…