మహేష్ బాబు సర్కారువారి పాట లొకేషన్ ఫిక్స్….

మహేష్ బాబు సర్కారువారి పాట లొకేషన్ ఫిక్స్....

0
80

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస హ్యాట్రిక్ విజయాలు సాధించిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్నాడు…

ఈచిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది… ఈ చిత్రాన్ని 14 రీల్స్ జీఎంబీ మైత్రీమూవీస్ నిర్మిస్తున్నాయి… బ్యాంక్ రాబరి బ్యాక్ డ్రాప్ లో చిత్ర కథ నిర్మించనున్నారు…

ఈ చిత్రంలోని విలన్ బ్యాంక్ స్కామ్ చేసి విదేశాలకు వెళ్తాడు.. అందుకే ఎక్కువ శాతం యూఎస్ లోనే చిత్రీకరణ చేయనుందట… యూఎస్ లోని డెట్రాయిట్ లో చిత్రీకరణ జరుపుతారట…