ఆమె గాత్రం అమృతం, ఆమె పాట పాడింది అంటే నేటి గాయకులతో పాటు పాటల అభిమానులు కూడా శభాష్ అంటారు, నిజమే గాన కోకిల లా ఈనాడు సినిమా పాటల అభిమానులకు ఆమె దొరికిన వరం.. ఆమె దేశంలో మంచి సింగర్ గా ఏ పాటని అయినా అవలీలగా తన అద్బుత గాత్రంలో పాడగల సింగర్ , ఆమె శ్రేయా ఘోషల్.
తన గొంతుతో యావత్ భారతావనిని తనవైపు తిప్పుకోగలిగింది. ఆమె హిందీలోనే కాకుండా.. తెలుగు, ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది. మరి మన తెలుగు పాటలు ఆమె ఏం పాడారు ఆ అద్బుతమైన సాంగ్స్ ఏమిటో చూద్దాం.
1. శ్రీరామరాజ్యం- దేవుళ్లే మెచ్చింది
2..7 – జీ బృందావన కాలనీ- తలచి తలచి చూస్తే
3..నువ్వు నేను ప్రేమ- ప్రేమించే ప్రేమవా
4..మనం- చిన్ని చిన్న ఆశలు
5..ఒక్కడు- నువ్వు ఏ మాయ చేశావో
6..వర్షం- కోపమా నాపైన
7..ఒకరికి ఒకరు – నువ్వే నా శ్వాస
8.. Mr పర్ ఫెక్ట్— చలి చలిగా
9.. సైనికుడు- సొగసు చూడతరమా
10..అతడు – పిల్లగాలి