ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే షాక్ అవుతారు అతని వ్యాపారాలు ఇవే

ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే షాక్ అవుతారు అతని వ్యాపారాలు ఇవే

0
108

ధనవంతులకి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, అయితే పెద్ద పెద్ద ప్యాలెస్ లు కూడా కొందరు రిచెస్ట్ పర్సెన్స్ నిర్మించుకుంటారు, ఇక బడా వ్యాపార వేత్తల ఇళ్లు ఎలా ఉంటాయో తెలిసిందే.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా, ఇక్కడ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఓ వ్యాపారవేత్త, తిరుగులేని విజయాలు సాధించిన వ్యాపారవేత్త,

27 ఏళ్ల వయసులోనే కొన్ని వేల ఇల్లకు యజమాని అయ్యాడు. ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆయన తండ్రి కూడా ప్రముఖ వ్యాపారవేత్త, చిన్నతనం నుంచి వ్యాపారుల ఇంట్లోనే ఆయన పెరిగారు

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ నేబర్ హుడ్ నుంచి వాషింగ్టన్ లోని వైట్ హౌస్ వరకూ ఆయన ఎదుగుదల దేశం అంతా తెలుసు, ట్రంప్ కొన్ని వేల కోట్లకు అధిపతి. 1971లో న్యూయార్క్ లో మేన్ హటన్ రియల్ ఎస్టేట్ సంస్థను స్థాంపించాడు ట్రంప్. దీంతో అనేక ఇళ్లు కట్టినిర్మించాడు

ట్రంప్ ప్యాలెస్,
ట్రంప్ గ్రేట్ టవర్,
ఫిప్త్ ఏవెన్యూ,
ట్రంప్ టవర్,
ట్రంప్ పార్క్,
610 పార్క్ ఏవెన్యూ,
ట్రంప్ ప్లాజా .. 27 సంవత్సరాల వయసులోనే 14 వేల నివాసాలు నిర్మించగలిగాడు ట్రంప్.