తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి… అసెంబ్లీ సాక్షిగా డబులు బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విసిరిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు..
- Advertisement -
అందులో భాగంగానే తలసాని ఈ రోజు హైదరాబాద్ మేయర్ తో కలిసి బట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు… తన ఇంటికి చేరుకోగానే భట్టి విక్రమార్క తలసానిని మర్యాద పూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు..
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించేందుకు వెళ్లారు… అలాగే హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ది జరిగిందో పరిశీలించనున్నారు… వీరిద్దరు ఒకే కారులో వెళ్లారు…