మొసలి నోటిలో తాబేలు చివరకు ఎలా తప్పించుకుందో ఈ వీడియో చూడండి

మొసలి నోటిలో తాబేలు చివరకు ఎలా తప్పించుకుందో ఈ వీడియో చూడండి

0
118

మనుషులు ప్రమాదం అని తెలిస్తే వారి నుంచి మనుషులు తప్పించుకుంటారు, అయితే మనకే కాదు జంతువులకి కూడా ఇదే పద్దతి, ఏదైనా పెద్ద జంతువు డేంజర్ గా తమ వైపు వస్తుంటే వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాయి చిన్న జంతువులు.

అయితే ఇక్కడ ఓ మొసలి వేసిన స్కెచ్ కి తాబేలు చిక్కింది కాని తెలివిగా ఆ తాబేలు దాని గట్టి చర్మంతో బయటపడింది, అయితే వెంటనే అది పరుగుతో ఎగురుతూ తప్పించుకుంది, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఒక మొసలి తాబేలును తినడానికి చాలా ప్రయత్నించింది. తన శక్తిని మొత్తం ఉపయోగించినా మొసలి వల్ల కాలేదు. అయితే తాబేలు పైన ఉన్న గట్టి మొప్ప వల్ల ఆ మొసలి దానిని చంపలేకపోయింది.. అదే అదునుగా తాబేలు బయటపడింది మరి ఈ వీడియో మీరు చూడండి.

వీడియో లింక్.. https://twitter.com/NaveedIRS/status/1305711839725015040