బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసిన వితిక….

బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసిన వితిక....

0
112

బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు…. తెలుగులో అయితే ఇప్పటివరకు మూడు సీజన్లు జరిగాయి.. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని మూడువ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.. ఇక సీజన్ 4 కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు…

తాజాగా బిగ్ బాస్ గురించి నటి వితిక సంచలన వ్యాఖ్యలు చేసింది… సీజన్ 3లో వితిక కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే… తాజాగా ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… బిగ్ బాస్ లో మంచి ఉంది చెడు ఉందని చెప్పింది..

24 గంటల జీవితంలో బిగ్ బాస్ గంటల్లో క్యారెక్టర్ లని డిసైడ్ చేస్తుంటారని ఇందులో పాల్గొనే వాళ్లు నటనే కాకుండా కొంత అతి కూడా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది… కాగా వితిక చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే… 15 ఏళ్ల వయస్సులోనే కన్నడ మూవీలో నటించింది…