బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో సీజన్ 4 సెస్టెంబర్ 6న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే… అక్కినేని నాగార్జున హోస్ట్ 16 మంది కంటెస్టెంట్ లతో ఈ షో ప్రారంభం అయింది… గత వారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే…
ఇప్పుడు ఈ వారం ఎండ్ అవుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ప్రశ్నలు వస్తున్నాయి… సూర్య కిరణ్ స్థానంలో సాయికుమార్ వచ్చేశాడు.. ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు… దీంతో ఈ వారం ఇద్దరు బయటకు వెల్తారని సమాచారం… అందులో ఒకరు కరాటే కణ్యాణి అని వార్తలు వస్తున్నాయి..
ఆమె పేరు దాదాపు ఖాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి… మరోకరు కూడా వెళ్లే ఛాన్సస్ ఉందని అంటున్నారు… అయితే గంగవ్వ కావచ్చిని అందరు అనుకుంటున్నారు… అక్కడి వాతావరణం గంగవ్వకు నచ్చకుందని అందుకే ఆమె బయటకు వెళ్లాలనుకుందట…