ప్రియుడి ఇంటిలో కూతుర్ని చూసిన తండ్రి చివరకు ఏం చేశాడంటే

ప్రియుడి ఇంటిలో కూతుర్ని చూసిన తండ్రి చివరకు ఏం చేశాడంటే

0
99

తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నోఆశలు పెట్టుకుంటారు.. కాని ప్రేమ అనే మత్తులో కొందరు మాత్రం తల్లిదండ్రులని లెక్క చేయకుండా ప్రియుడిని వివాహం చేసుకుంటాను అని వెళతారు.. కాని తర్వాత తను నమ్మిన యువకుడు మోసం చేశాడు అని తల్లిదండ్రుల దగ్గరకి వస్తారు.. మరికొందరు తనని బాగా చూసుకుంటున్నాడు అని ఆనందంగా ఉంటారు.

అయితే కొందరు పేరెంట్స్ మాత్రం ఉన్మాదిలా ఆలోచించి ఆ ప్రేమికులని చంపడానికి ప్రయత్నిస్తారు, అయితే తన కుమార్తె ప్రియుడితో ఉంటాను అని చెప్పి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి ఉన్మాదిగా మారి కుమార్తెను చంపేశాడు.

యూపీలోని కాన్పూర్ జరిగింది ఈ దారుణం, ఇక్కడ కిరాణా షాపు నడుపుతున్న ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది, అయితే రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి ఇక్కడ నుంచి రాను అని తండ్రికి చెప్పింది, ప్రియుడి ఇంటికి వెళ్లి తండ్రి ఎంత బతిమలాడినా ఆమె రాలేదు, దీంతో తండ్రి కోపంతో ఆమెని అక్కడే నరికేసి చంపేశాడు, ఇక ప్రియుడిపై కూడా దాడి చేయడంతో అతను కూడా చికిత్సపొందుతున్నాడు, ఆ తండ్రి ప్రస్తుతం జైలులో ఉన్నాడు.