గర్భం దాల్చిన మహిళ ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు డేంజర్

గర్భం దాల్చిన మహిళ ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు డేంజర్

0
108

గర్భం దాల్చిన మహిళ కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది పచ్చి కూరలు పచ్చి మాంసం అస్సలు తినకూడదు, అలాగే కచ్చితంగా డాక్టర్లు కూడా మంచి డైట్ వారిని తీసుకోమంటారు, మరి సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి తల్లికి ఉండాలి అంటే, మంచి ఫుడ్ తీసుకుంటూ వాకింగ్ చేస్తూ సరైన అన్నీ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

అయితే ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేదికూడా వైద్యులు చెబుతున్నారు, ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కడుపులో శిశువుకి మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. మరి ఏ ఫుడ్ గర్భిణీ తీసుకోకూడదు అనేది చూద్దాం.

బొప్పాయి పండు
పైనాపిల్ పండ్లు
ఏడో నెల నుంచి ద్రాక్ష తినవద్దు
కాఫీలు కూల్ డ్రింకులు అసలు వద్దు
శుభ్రపరచని కూరగాలు, పండ్లు తినకూడదు :
పచ్చి చేపలు
పచ్చి మాంసం :
ఆల్కహాల్
ఫాస్ట్ఫుడ్
పచ్చి గుడ్లు
పాశ్చరైజ్ చేయని పాలు
జున్ను
సాఫ్ట్ చీజ్
డబ్బా ఆహారం
ప్యాకేజ్ ఫుడ్
బంగాళ దుంప చిప్స్
రాషెస్ వస్తే వంకాయకు కూడా దూరంగా ఉండాలి