హీరోయిన్ అంజలి జవేరీ తెలుగులో చేసిన టాప్ చిత్రాలు ఇవే

హీరోయిన్ అంజలి జవేరీ తెలుగులో చేసిన టాప్ చిత్రాలు ఇవే

0
184

హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన అంజలా జవేరి పుట్టింది లండన్ లో.. ఆమె 1972లో జన్మించింది, తెలుగులో అగ్రహీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది, అంతేకాదు ఆమె తరుణ్ రాజ్ అరోరా అనే నటుడ్ని వివాహం చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో స్టైలిష్ విలన్గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు తరుణ్ రాజ్ అరోరా…అర్జున్ సురవరంలో కూడా ఆయన నటించాడు, మరి ఆమె తెలుగులో నటించిన చిత్రాలు చూద్దాం.

ప్రేమించుకుందాం రా
చూడాలిని ఉంది
సమరసింహరెడ్డి
రావోయి చందమామ
దేవీ పుత్రుడు
భలేవాడివి బాసు
ప్రేమ సందడి
నాని
శంకర్ దాదా ఎంబీ బీఎస్
ఆప్తుడు