మార్కెట్ లో కొత్త మోడల్ ఐఫోన్…

మార్కెట్ లో కొత్త మోడల్ ఐఫోన్...

0
110

మార్కెట్ లోకి ఎన్ని మొబైల్ లు వచ్చినా ఆపిల్ ఐఫోన్ కున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు… వినియోగదారులు ఎక్కువగా ఈ మొబైల్ ను కొనుక్కునేందుకు ఇష్టపడతారు… ఆపిల్ ఫోన్ మన చేతిలో ఉంటే మన చేతికే అందం వస్తుందని అంటారు…

ఇది ఇలా ఉంటే ఐఫోన్ మార్కెట్ లో మరో కొత్త మోడల్ ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి… సంస్థ నుంచి 12వ తరం ఫోన్ గా వచ్చేనెలలో దీన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఈ ఫోన్ చిన్నగా ఉంటుందట… కేవలం 5.4 అంగుళాల సైజు లో ఉండే దీని పేరు ఐఫోన్ 12మీనీ అని తెలుస్తోంది…. ఇప్పటికే ఐపాడ్ మక్ కంప్యూటర్ల లో యాపిల్ మినీ వర్షన్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే…