తెలుగులో లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రేమ చిత్రాలు ఇవే

తెలుగులో లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రేమ చిత్రాలు ఇవే

0
89

సినిమా పరిశ్రమలో అనేక బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చాయి, అయితే లవ్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు కూడా అలరించాయి, ఇక ఈ సినిమాలు చూసి నాజీవితంలో ప్రేమ కూడా ఇలాగే ఉంది కదా అనుకున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇలాంటి సినిమాలు చూస్తే ప్రేమికులకు ఏదో తెలియని ఓ అనుభూతి ఉంటుంది, అయితే కొన్ని ప్రేమలు సక్సస్ అవుతాయి, మరకొన్ని ప్రేమలు ఫెయిల్యూర్ అవుతాయి, అయితే టాలీవుడ్ లో ప్రేమ కాన్సెప్ట్ లో వచ్చిన చిత్రాలు అన్నీ సక్సెస్ అయ్యాయి, మరి అలాంటి లవ్ ఓరియెంటెడ్ చిత్రాలు చూద్దాం.

దేవదాసు
ప్రేమనగర్
గీతాంజలి
7-జీ బృందావన్ కాలనీ
సఖి
ప్రేమదేశం
ఆర్య – ఆర్య 2
ఓయ్
ప్రేమించుకుందాం రా
చిత్రం
నువ్వు నేను
ప్రేమ పావురాలు
జయం
ఏ మాయ చేశావే
వర్షం
నువ్వు నువ్వే
వరల్డ్ ఫేమస్ లవర్
అర్జున్ రెడ్డి
నువ్వే కావాలి
సోలో
డియర్ కామ్రేడ్
నువ్వోస్తానంటే నేనొద్దంటానా